: ఏటీఎంలో మహిళపై దాడి కేసులో మరికొన్ని ఆధారాలు లభ్యం


బెంగళూరులోని ఓ ఏటీఎం కేంద్రంలో మహిళలపై కత్తితో దాడి చేసి ఆమె ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకుని పోయిన కేసులో దర్యాప్తు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. నిందితుడిని పోలిన వ్యక్తి అనంతపురం జిల్లా కదిరిలో ఈ నెల 11న డబ్బులు డ్రా చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. దాడిచేసిన రోజు నిందితుడు వేసుకున్న డ్రెస్ వంటిదే కదిరిలో డ్రా చేసిన వ్యక్తి కూడా ధరించడంతో ఇద్దరూ ఒకరేనని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News