: ముఖ్యమంత్రికి చంద్రబాబు లేఖ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కడప జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు శశికుమార్ కు భద్రత కల్పించాలని లేఖలో కోరారు. గాలి జనార్ధన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సాక్షిగా ఉన్న శశికుమార్ కు బెదిరింపులు వస్తున్నాయని బాబు లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News