: డిసెంబర్ 19న బ్యాంక్ యూనియన్ల సమ్మె


ఎంతో కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్ బీయూ)సభ్యులు డిసెంబర్ 19న ఒక రోజు సమ్మె చేపట్టనున్నారు. ఈ రోజు చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై యూఎఫ్ బీయూ మొదట్నుంచి ఆందోళన వ్యక్తం చేస్తోంది. విదేశీ బ్యాంకులను ప్రభుత్వం అనుమతించడంతో... దేశీయ బ్యాంకులు నష్టపోతాయిని వారు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News