: కేపీహెచ్ బీలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు


హైదరాబాదులోని కేపీహెచ్ బీలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి అరకిలో ఎఫిడ్రిన్ ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News