: గేమ్ 9లో విశ్వనాథన్ ఆనంద్ ఓటమి


ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో నేడు జరిగిన గేమ్ 9లో విశ్వనాథన్ ఆనంద్ పై కార్ల్ సన్ విజయకేతనం ఎగుర వేశాడు. మరొక్క గేమ్ వీరిద్దరి మధ్య డ్రాగా ముగిస్తే ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ గా కార్ల్ సన్ నిలుస్తాడు. చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీలో కార్ల్ సన్ 6-3తో ముందంజలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News