: యూపీలో నిషేధానికి గురైన 'రామ్ లీలా' సినిమా


సంచలన విజయం సాధించిన సంజయ్ లీలా భన్సాలీ 'గోలీయోంకీ రాస్ లీలా.. రామ్ లీలా' సినిమా ప్రదర్శనను ఉత్తరప్రదేశ్ లో నిలిపివేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. సినిమాలో పేర్లు హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయన్న పిటిషనర్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు... ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది.

  • Loading...

More Telugu News