: ఆగ్రాలో నేడు మోడీ ర్యాలీ.. భద్రత కట్టుదిట్టం


బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ నేడు ఆగ్రాలో నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించే ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించిన పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పాక్ తీవ్రవాద సంస్థల నుంచి మోడీకి ప్రాణ ముప్పు ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News