: 'ప్రజాగర్జన' బహిరంగ సభలను వాయిదా వేస్తున్నాం: టీడీపీ


రేపటి నుంచి తలపెట్టిన 'ప్రజాగర్జన' బహిరంగ సభలను వాయిదా వేస్తున్నట్లు టీడీపీ తెలిపింది. తుపాను కారణంగానే సభలను వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ నేత కంభంపాటి రామ్మోహనరావు ప్రకటించారు. తుపాను తీవ్రత తగ్గాక మరోమారు సమావేశమై తదుపరి తేదీలను నిర్ణయిస్తామని కంభంపాటి తెలిపారు.

  • Loading...

More Telugu News