: జైరాంతో ముగిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ ముగిసింది. విభజనతో సీమాంధ్రకు అన్యాయం జరగకుండా చూడాలని జైరాంను నేతలు కోరారు. కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, జేడీ శీలం, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జైరాంతో సమావేశమయ్యారు.