: సీఎం, స్పీకర్ నిమిత్తమాత్రులే : ప్రభుత్వ విప్ అనిల్


రాష్ట్రపతి ఆదేశం మేరకు అసెంబ్లీని సమావేశపరిచే అధికారం గవర్నర్ దే నని ప్రభుత్వ విప్ అనిల్ స్పష్టం చేశారు. ఆ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్, స్పీకర్ నాదెండ్ల మనోహర్ లు కేవలం నిమిత్తమాత్రులేనని తెలిపారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పరంగా సంక్రమించిన స్పీకర్ స్థానాన్ని రాష్ట్ర విభజన విషయంలో రాజకీయాల్లోకి లాగడం సరికాదని అన్నారు.

  • Loading...

More Telugu News