: ఈపీఎఫ్ కనీస పింఛను రూ. 1,000కు సిఫారుసు


ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు కనీసం 1,000 రూపాయల పింఛను ఇవ్వాలని ప్రభుత్వానికి కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయని కేంద్ర కార్మిక శాఖ సహాయమంత్రి సురేష్ తెలిపారు. ఈపీఎఫ్ వో బోర్డు కూడా 1,000 రూపాయల పింఛన్ కు సిఫారసు చేసిందని చెప్పారు. అయితే, దీనివల్ల ప్రభుత్వంపై 1,100కోట్ల రూపాయల భారం పడుతుందని ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు రూ. 16వేల వేతనంలోపు ఉన్న ఉద్యోగులకు ఈఎస్ఐ వర్తించగా.. ఆ పరిమితిని రూ. 25వేలకు పెంచినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News