: వైద్యుల నిర్వాకం.. ఒకరి వైద్యం మరొకరికి


వైద్యుల నిర్వాకం ఒక రోగి మృతికి కారణమైంది. ఒకరికి చేయాల్సిన చికిత్స మరొకరికి చేయడంతో రోగి మృతి చెందింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో కేస్ షీట్లు మారిపోవడంతో ఒకరికి చేయాల్సిన వైద్యం మరొకరికి చేశారు వైద్యులు. దీంతో ఆమె మృతి చెందింది. రోగులిద్దరి పేర్లు సత్యవతి కావడంతో కేస్ షీట్లు తారుమారయ్యాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు.

  • Loading...

More Telugu News