: తొలి 'మహిళా బ్యాంకు' ప్రారంభం


ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ముంబయిలో దేశంలో తొలి 'మహిళా బ్యాంకు'ను ప్రారంభించారు. దాంతో, నేటినుంచి ఏడు మహిళా బ్యాంకు శాఖల్లో కార్యకలాపాలు కొనసాగుతాయి. 2014 మార్చి 31లోగా 25 మహిళా బ్యాంకు శాఖలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ధికమంత్రి చిదంబరం కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News