: ఛత్తీస్ గఢ్ లో బీజేపీకి ముగింపు పలుకుతారు: అజిత్ జోగి


ఈసారి ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పాగా వేస్తుందని కోట నియోజకవర్గంనుంచి బరిలో దిగిన అమిత్ జోగి ధీమా వ్యక్తం చేశారు. ఛత్తీస్ గఢ్ లో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ 60 సీట్లు గెలుచుకుంటుందని అన్నారు. పదేళ్ల బీజేపీ దుష్పరిపాలనకు ఓటర్లు ముగింపు పలుకుతారని ఛత్తీస్ గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి అన్నారు. ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ పార్టీదేనని అజిత్ జోగి అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News