: ఖమ్మం జిల్లాలో టీడీపీ బైక్ ర్యాలీ


భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమంటూ ఖమ్మం జిల్లాలో బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. కాగా, కొంతమంది తెలంగాణ వాదులు ఛత్తీస్ గఢ్, ఒడిశా వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు.

  • Loading...

More Telugu News