: చార్మినార్, గోల్కొండ వీక్షణం ఉచితం


ప్రపంచ వారసత్వ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమాల్లో భాగంగా చార్మినార్, గోల్కొండ కట్టడాల సందర్శనకు నేడు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ రోజు ఎవరైనా చార్మినార్ ను ఉచితంగా అధిరోహించవచ్చనీ, గోల్కొండ కోటను ఉచితంగా సందర్శించవచ్చని అన్నారు.

  • Loading...

More Telugu News