: ఎంపీ రమేష్ రాథోడ్ ను అడ్డుకున్న తెలంగాణ వాదులు


ఎంపీ రమేష్ రాథోడ్ ను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం, బట్టుపెల్లిలో 'పల్లెనిద్ర' కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపీ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కొంతమంది తెలంగాణ వాదులు నిరసన తెలిపారు. దాంతో, అక్కడే ఉన్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News