: ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న బంద్


భద్రాచలం డివిజన్ ను తెలంగాణలోనే కొనసాగించాలంటూ అఖిలపక్షం బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బంద్ ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. అక్కడక్కడా బంద్ కు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేశారు. బంద్ కు మద్దతుగా ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి.

  • Loading...

More Telugu News