: ఆసుపత్రి 3వ అంతస్తు నుంచి జారిపడి రోగి మృతి


గుంటూరు జిల్లా కేంద్రం ప్రభుత్వాసుపత్రిలోని మూడో అంతస్తు నుంచి ఓ రోగి జారిపడి మృతి చెందాడు. మృతుడు ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన వెంకట సుబ్బయ్యగా గుర్తించారు. కాగా ప్రమాదానికి కారణాలేంటన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News