: శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు : షిండే


రాష్ట్ర విభజనపై సంప్రదింపులు పూర్తయ్యాయని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే తెలిపారు. సీఎం కిరణ్, సీమాంధ్ర కేంద్ర మంత్రులు, తెలంగాణ కేంద్ర మంత్రులతో జీవోఎం భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే తెలంగాణపై పూర్తి స్థాయిలో నివేదిక రూపొందించి కేబినెట్ ముందుంచుతామని చెప్పారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెడతామని షిండే తెలిపారు. ఈ నెల 21న చివరిసారిగా జీవోఎం భేటీ జరుగుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News