: రఘువీరాను కలిసిన రాయలసీమ విద్యార్థులు


రాయలసీమ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులు ఈ రోజు ఉదయం మంత్రి రఘువీరాను కలిశారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News