: చిత్తూరు జిల్లాలో అంత్రాక్స్
గతంలో అంత్రాక్స్ వ్యాధి దేశం మొత్తాన్ని గడగడలాడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యాధి లక్షణాలతో చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన ఓ మహిళ అస్వస్థతకు గురైంది. ప్రస్తుతం ఆమెను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.