: మాల్దీవుల అధ్యక్షుడిగా యమీన్ ప్రమాణం
హిందూ మహా సముద్రంలోని చిన్న ద్వీపదేశం మాల్దీవులకు ఆరో అధ్యక్షుడిగా యమీన్ అబ్దుల్ గయూమ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు 52 శాతం ఓట్లు వచ్చాయి. భారత అనుకూలుడు, మాజీ అధ్యక్షుడు నౌషద్ కు 48 శాతం ఓట్లే రావడంతో ఆయన ఓటమి పాలయ్యారు.