: తాగి కారు నడుపుతూ పోలీసులకు చిక్కిన నటుడు రాజారవీంద్ర
మద్యం తాగి వాహనం నడిపినందుకు సినీ నటుడు రాజా రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ వద్ద మద్యం సేవించి వాహనం నడుపుతూ రాజారవీంద్ర పోలీసులకు దొరికిపోయారు. దీంతో ఆయనపై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన కారును సీజ్ చేశారు.