: లారీని ఢీకొట్టిన కోణార్క్ ఎక్స్ ప్రెస్
నల్గొండ జిల్లా భువనగిరి సమీపంలోని 28వ గేట్ లెవెల్ క్రాసింగ్ వద్ద... కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఓ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ తుక్కుతుక్కయింది. అదృష్టవశాత్తు లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.