: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు : పురంధేశ్వరి


సమైక్యానికి మద్దతుగా మంత్రి పదవులకు ఎప్పుడో రాజీనామా చేశామని... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పురంధేశ్వరి తెలిపారు. విశాఖలో ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడారు. జీవోఎం ఎదుట సీమాంధ్రుల మనోభావాలను వినిపిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News