: జైపాల్ రెడ్డితో భేటీ అయిన టి.కాంగ్రెస్ నేతలు


ఢిల్లీలోని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు బలరాంనాయక్, సర్వే సత్యనారాయణ హాజరయ్యారు. వీరితో పాటు జానా, పొన్నం, శ్రీధర్ బాబు, భట్టి తదితరులు హాజరయ్యారు. జీవోఎం నివేదిక, హైదరాబాద్, భద్రాచలం అంశాలపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News