: ఛత్తీస్ గఢ్ లో ఇద్దరు అనుమానాస్పద 'సిమి' కార్యకర్తల అరెస్టు


ఛత్తీస్ గఢ్ లో ఇద్దరు అనుమానాస్పద 'సిమి' కార్యకర్తలను పోలీసులు నిన్న రాత్రి (గురువారం) అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్ గా ఉన్న అబ్దుల్ వహీద్ ఖాన్ (54), ఉబెర్ సిద్ధిఖీ (34) లు రాజా తలాబ్ ఏరియాలో ఓ కోచింగ్ సెంటర్ ను నడుపుతున్నారు. ఛత్తీస్ గఢ్ బుధాపరాలో నివసిస్తున్న వీరిద్దరిపై కొన్ని వారాల నుంచి పోలీసులు నిఘా పెట్టరు.

  • Loading...

More Telugu News