: సమ్మె కాలాన్ని ఆన్ డ్యూటీగా భావించండి: సీమాంధ్ర ఆర్టీసీ జేఏసీ


తమ సమ్మె కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని సీమాంధ్ర ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సమ్మెలో పాల్గొన్న సీమాంధ్ర ఉపాధ్యాయులకు వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిన విషయం సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఇచ్చినట్లు తమకూ వేతనం ఇవ్వాలని సీమాంధ్ర ఆర్టీసీ జేఏసీ కోరింది.

  • Loading...

More Telugu News