: జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన మోపిదేవి


వైఎస్సార్సీపీలో మరో కాంగ్రెస్ నేత చేరారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ నేడు లోటస్ పాండ్ లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ తనను నిర్లక్ష్యం చేస్తోందంటూ కినుక వహించిన మోపిదేవి ఆ పార్టీని వీడారు. జగన్ అక్రమాస్తుల కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్న మోపిదేవి బెయిలుపై విడుదలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News