: నేటి నుంచి ఇంటింటికి టీడీపీ


ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని ఆ పార్టీ నేటి నుంచి ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని 45 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ నెల 18న చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గోనున్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా తొమ్మిది అంశాలతో ప్రత్యేకంగా కరపత్రాలను కూడా టీడీపీ సిద్ధం చేసింది.

  • Loading...

More Telugu News