: బొత్సను నిలదీసిన వితంతువు


పీసీసీ చీఫ్, రవాణా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురైంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లాంలో రచ్చబండలో పాల్గొన్న బొత్సను... తన భర్త చనిపోయి నాలుగేళ్లయినా తనకు వితంతు పింఛను అందడం లేదంటూ ఓ వితంతువు నిలదీసింది. దీంతో అవాక్కయిన బొత్స ఆమె సమస్య పరిష్కరించాలంటూ అధికారులను అదేశించారు.

  • Loading...

More Telugu News