: హైదరాబాద్ లో అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం ప్రారంభం


అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం హైదరాబాద్ లోని లలిత కళాతోరణంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి మనీష్ తివారీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి డీకే అరుణ, సినీ నటులు రణ్ బీర్ కపూర్, రానా హాజరయ్యారు. వీరితోపాటు పలువురు ప్రముఖులు, దేశ విదేశాల ప్రతినిధులు, పలు రాష్ట్రాలకు చెందిన బాలబాలికలు విచ్చేశారు.

  • Loading...

More Telugu News