మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ రేపు ఉదయం పదకొండు గంటలకు వైస్సార్సీపీలో చేరనున్నారు. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇటీవలే జగన్ అక్రమాస్తుల కేసులో మోపిదేవి బెయిల్ పొందారు.