: తొలి వికెట్ కోల్పోయిన భారత్
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 77 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్ షిల్లింగ్ ఫోర్డ్ బౌలింగ్ లో చందర్ పాల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మురళీ విజయ్ 43 పరుగులతో క్రీజులో ఉన్నాడు. విజయ్ కు పుజారా జతకలిశాడు.