: అరుణ్ జైట్లీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరుగురి అరెస్ట్
బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్ అరుగురిని అరెస్టు చేసింది. వారిలో ముగ్గురు పోలీసులు ఉన్నారు. గతంలో ఈ కేసులో దాఖలు చేసిన చార్జ్ షీటులో ఓ కానిస్టేబుల్, ముగ్గురు ప్రైవేటు డిటెక్టివ్ ల పేర్లను పేర్కొన్నారు.