: విడాకులు కాదు, విడిపోతున్నాం.. అంతే!: అనురాగ్ కశ్యప్, కల్కికోచ్లిన్


బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, బాలీవుడ్ నటి కల్కికోచ్లిన్ విడిపోతున్నామని ప్రకటించారు. రెండేళ్ల తమ వైవాహిక జీవితం ఆనందంగా గడచిందని అయితే ఈ మధ్య తమ అనుబంధంపై సందిగ్థత ఏర్పడిందని అందువల్లే తాము విడిపోతున్నామని వారిద్దరూ తెలిపారు. తమకు వ్యక్తిగత స్వేచ్ఛ కావాలనుకుంటున్నామని అందుకే విడిపోతున్నామని అన్నారు. అయితే ఇది విడాకులు కాదని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News