: ముసాయిదా బయట పెట్టకుండా ప్రతిపక్షాలను కలవడం సరికాదు: సోమిరెడ్డి
కేంద్ర ప్రభుత్వం విభజన ముసాయిదా బయట పెట్టకుండా ప్రతిపక్షాలను కలవడం సరికాదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతినేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.