: బేగంపేటలో విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు


విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థులపైకి కారు దూసుకెళ్లిన ఘటన మరువక ముందే హైదరాబాద్ లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. బేగంపేటలోని పీజీ కాలేజ్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. కాలేజ్ లో రోడ్డుప్రక్కన ఉన్న ముగ్గురు విద్యార్థులపైకి కారు దూసుకెళ్లింది. దీంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News