: ముగిసిన జీవోఎం సమావేశం


జీవోఎం సమావేశం ముగిసింది. నాలుగున్నర గంటల పాటు పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన జీవోఎం పలు కీలక విషయాలను సేకరించింది. జలవనరులు, బొగ్గు, సహజవాయువు, విద్యుత్, ప్రణాళికా సంఘం, విద్య, వైద్య, ఆరోగ్య శాఖల అధికారుల నుంచి వివరాలు సేకరించారు. జీవోఎం సమావేశంలో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్, గులాంనబీ ఆజాద్ ఉదయం నుంచి తీరిక లేకుండా ఎనిమిది శాఖల అధికారులతో సమావేశమయ్యారు.

  • Loading...

More Telugu News