: 15న రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు టీడీపీ పిలుపు


ఈ నెల 15న రాష్ట్రంలోని అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. వరదల బారిన పడిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలమైనందుకు నిరసనగా ఈ ఆందోళనలు చేపట్టనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News