: మహబూబ్ నగర్ వోల్వో బస్సు ప్రమాదంపై హైకోర్టులో పిల్


మహబూబ్ నగర్ జిల్లా పాలెం మండలంలో చోటు చేసుకున్న వోల్వో బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర హైకోర్టులో రెండు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలయ్యాయి. ఈ మేరకు వాటిని పరిశీలించిన హైకోర్టు వోల్వో బస్సు యాజమాన్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా శాఖ, ఆర్టీసీ, రోడ్ సేఫ్టీ అధారిటీలకు నోటీసులు జారీ చేసింది. కాగా, వారంలోగా వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News