ఈ రోజు కార్తీక సోమవారం కావడంతో కర్నూలు జిల్లా శ్రీశైలంలోని బ్రమరాంబికా మల్లికార్జునస్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో స్వామివారి సర్వ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.