: చత్తీస్ గఢ్ లో రేపు తొలివిడత పోలింగ్


అత్యంత సమస్యాత్మక రాష్ట్రమైన చత్తీస్ గఢ్ లో రేపు తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ జరిగే ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి. అయినప్పటికీ మావోయుస్టులు తమ ప్రభావాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నారు. రాజానంద్ గాం సమీపంలో మావోలు ఏర్పాటు చేసిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News