: రఘువీరా ఇంటిని ముట్టడించిన ఉద్యోగులు


మంత్రి రఘువీరారెడ్డికి సీమాంధ్ర సెగ తగిలింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రఘువీరా ఇంటిని సీమాంధ్ర ఉద్యోగుల ఐకాస ముట్టడించింది. రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో మంత్రి రఘువీరా విఫలమయ్యారని ఐకాస నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో, మంత్రి ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.

  • Loading...

More Telugu News