: తన కంటే పదేళ్ల చిన్నోడిని పెళ్లాడనున్న మల్లికా శరావత్
మల్లికా శరావత్ తనకు మనసైనవాడిని ఎంచుకుంది. లైఫ్ ఓకే చానల్ లో ప్రసారమవుతున్న బాచిలరెట్ ఇండియా - మేరే ఖయాలోన్ కి మల్లిక కార్యక్రమంలో 24 ఏళ్ల విజయ్ సింగ్ ను బాలీవుడ్ నటి నచ్చేసింది. ఈ కార్యక్రమం విజేతగా ధర్మశాలకు చెందిన మోడల్ విజయ్ నిలిచాడు. 'నిన్ను సంతోషంగా ఉంచేందుకు చేయాల్సినవి చేస్తాను' అంటూ మల్లిక మనసు గెలిచాడు.