: కాంగ్రెస్ నేతల మాటలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయి: కేసీఆర్
సభ ఏదైనా.. సమయం దొరకాలి గానీ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ వాదనను పదునెక్కిస్తారు. బుధవారం హైదరాబాదులో ఆర్టీసీ కార్మికులు ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. మాట ఇచ్చి తప్పుతూ, కాంగ్రెస్ నేతలు తెలంగాణను అవమానపరుస్తున్నారన్నారు
కాంగ్రెస్ నేతలకు మతి భ్రమించింది కాబట్టే తమ ఉద్యమాన్నిఇలా కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఆర్టీసీ నియామకాల్లో తెలం