: రాష్ట్ర నేతలతో ప్రధాని భేటీ


రాష్ట్ర రాజకీయాలు ఢిల్లీలో వేడెక్కాయి. రాష్ట్ర నేతలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రులు చిరంజీవి, పనబాక లక్ష్మి, ఎంపీలు సాయి ప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర మంత్రులు పార్ధసారధి, శైలజానాథ్ ఉన్నారు.

  • Loading...

More Telugu News