: వరంగల్ లో సోనియా గాంధీ కృతజ్ఞత సభ
తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపేందుకు ఈ రోజు వరంగల్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. ఈ సభలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గోనున్నారు.