: అశ్విన్ (124) ఔట్
విండీస్ తో జరుగుతున్న తొలి టెస్టు.. తొలి ఇన్నింగ్స్ లో 444 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. షిల్లింగ్ ఫోర్డ్ బౌలింగ్ లో అశ్విన్ (124 పరుగులు, 11 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ లో 210 పరుగుల ఆధిక్యం సాధించింది.